A young woman named Bhumi Chauhan was denied boarding an Air India flight after it was delayed by 10 minutes. This saved her life. She said that she was delayed due to a traffic jam.Air India Plane Crash.
భూమి చౌహన్ అనే యువతి 10 నిమిషాలు ఆలస్యం కావడంతో ఎయిర్ ఇండియా విమానం ఎక్కలేదు. దీంతో ఆమె ప్రాణాలు దక్కాయి. ట్రాఫిక్ జామ్ వల్లే తనకు ఆలస్యమైనట్లు ఆమె తెలిపారు.
#airindiaplanecrash
#planecrash
#bhumichauhan